సానియా మీర్జా రెండో పెళ్లి.. ఆ హీరోతోనేనా?
Friday, July 18, 2025 04:00 PM Sports
టెన్నిస్ క్వీన్ సానియామీర్జా రెండో పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి. పాకిస్తాన్ క్రికెటరును పెళ్లి చేసుకున్న ఆమె కొడుకు పుట్టిన తర్వాత తనతో విడిపోయింది. ఒంటరిగానే కొడుకుని పెంచుతోంది. తన కొడుకు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే ఈ భామ మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రముఖ టాలీవుడ్ హీరోతో సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై సానియా ఎలా స్పందిస్తారో చూడాలి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)