టీమిండియాకు షాక్.. మాంచెస్టర్ టెస్ట్ కు ప్లేయర్ దూరం

Wednesday, July 23, 2025 09:37 AM Sports
టీమిండియాకు షాక్.. మాంచెస్టర్ టెస్ట్ కు ప్లేయర్ దూరం

ఇంగ్లాండ్ తో జరుగుతోన్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో భాగంగా అత్యంత కీలకమైన నాలుగో టెస్ట్ కి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. మాంచెస్టర్ వేదికగా జరగనున్న నాలుగో టెస్ట్ కు టీమిండియా స్టార్ బౌలర్ ఆకాష్ దీప్ దూరమయ్యాడు. గాయం కారణంగా నాలుగో టెస్టుకు ఆకాష్ దీప్ దూరమైనట్లు టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్ వెల్లడించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: