చిక్కుల్లో పడ్డ టీమిండియా ప్లేయర్
Thursday, August 14, 2025 10:00 AM Sports
టీమిండియా ప్లేయర్ ఆకాష్ దీప్ చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల అతడు కొనుగోలు చేసిన టయోటా ఫార్చ్యూనర్ ఈ సమస్యను తెచ్చి పెట్టింది. ఆగస్టు 7న కొనుగోలు చేసిన ఈ లగ్జరీ కారుకు రిజిస్ట్రేషన్, హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేకపోవడంతో రవాణా శాఖ అధికారులు అతనికి నోటీసు జారీ చేశారు.
చట్టం ప్రకారం, నంబర్ ప్లేట్ లేకుండా ఏ వాహనాన్ని రోడ్డుపై నడపకూడదు. అయితే ఆకాష్ దీప్ లక్నోలో కొనుగోలు చేయగా ఈ కారుకు ఇంకా రిజిస్ట్రేషన్ పూర్తి కాలేదు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



