ఇంగ్లాడ్ ఆల్ ఔట్.. ఇండియా ఘన విజయం

Sunday, July 6, 2025 10:04 PM Sports
ఇంగ్లాడ్ ఆల్ ఔట్.. ఇండియా ఘన విజయం

ఇంగ్లాండ్ గడ్డపై టీమ్ ఇండియా అద్భుత విజయం సాధించింది. అండర్సన్-తెందూల్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ లో భారత్ 336 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఈ 5 టెస్టుల సిరీస్ ను గిల్ సేన 1-1తో సమానం చేసింది. ఎడ్జ్ బాస్టన్ లో టీన్ఇండియాకు ఇది తొలి టెస్ట్ విజయం కావడం విశేషం. 608 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో ఓవర్ నైట్ స్కోర్ 72/3తో 5వ రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాడ్ 271 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: