శుభమన్ గిల్ మరో చెత్త రికార్డు
Thursday, June 26, 2025 09:00 AM Sports
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్ట్ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కెప్టెన్ గా శుభమన్ గిల్ ను బీసీసీఐ నియమించింది. ఇంగ్లాండ్ ఐదు టెస్టుల సిరీస్ లో టీమిండియా జట్టు శుభమన్ గిల్ నాయకత్వంలో ఆడి తొలి మ్యాచ్ ఓడిపోయింది. కేవలం 5 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఓటమితో గిల్ తన ఖాతాలో ఓ చెత్త రికార్డును వేసుకున్నాడు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)