ఢిల్లీ ప్రాంచైజీని కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్
Wednesday, June 25, 2025 10:30 PM Sports
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ క్రికెట్ జట్టు ఓనర్ అయ్యాడు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) లో భాగంగా సల్మాన్ ఖాన్ న్యూఢిల్లీ ఫ్రాంచైజీ యజమానులలో ఒకరిగా నిలిచారు. ISPL కమీషనర్ సూరజ్ సమత్ ఈ విషయాన్ని ధృవీకరించారు. కాగా ఈ టోర్నీని 2024లో ప్రారంభించారు. దేశం నలుమూలల్లో ఉండే క్రికెటర్లలో ప్రతిభను గుర్తించి, ప్రొఫెషనల్ క్రికెట్ ఆడే అవకాశం కల్పించాలన్న ఆలోచనతో ఈ లీగ్ ను ఏర్పాటు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)