అర్జున్ టెండూల్కర్ ఎంగేజ్మెంట్.. అమ్మాయి ఎవరో తెలుసా...
Thursday, August 14, 2025 12:37 PM Sports
సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కు సానియా చందోక్ తో నిన్న ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ చిన్ననాటి ఫ్రెండ్స్. ముంబై బిజినెస్ మెన్ రవి ఘాయ్ మనమరాలైన సానియా 'లో ప్రొఫైల్' మెయింటేన్ చేస్తారు. సోషల్ మీడియాతో పాటు బయట కూడా ఎక్కువగా కనిపించరు.
'మిస్టర్ పాస్' పేరిట దేశంలోనే తొలి పెట్ స్పాను ముంబైలో నెలకొల్పారు. చిన్నప్పటి నుంచే సచిన్ ఫ్యామిలీతో సానియాకు సాన్నిహిత్యం ఉందట. సారాతో ఆమె కలిసి దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)