తొక్కిసలాట బాధితులకు పరిహారం ప్రకటించిన RCB

Saturday, August 30, 2025 12:03 PM Sports
తొక్కిసలాట బాధితులకు పరిహారం ప్రకటించిన RCB

IPL 2025 ఫైనల్ మ్యాచ్ లో RCB విజయం సాధించగా విజయోత్సవ వేడుకలను బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడ్డారు.

ఈ నేపథ్యంలో అభిమానుల సంక్షేమం కోసం యాజమాన్యం ఇటీవల ఆర్సీబీ కేర్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: