ఇంటర్నేషనల్ వాలీబాల్ శిక్షణలో రాజేశ్

Wednesday, August 27, 2025 02:55 PM Sports
ఇంటర్నేషనల్ వాలీబాల్ శిక్షణలో రాజేశ్

ఈ నెల 23 నుంచి 27 వరకు ఇండోనేషియాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ వాలీబాల్ లెవెల్ వన్ కోర్సుకు కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో వాలీబాల్ శిక్షకుడిగా ఉన్న రాజేశ్ అర్హత సాధించి శిక్షణ పూర్తి చేశారు. దేశం నుంచి ఎంపికైన నలుగురు శిక్షకుల్లో కర్నూలుకు చెందిన రాజేశ్ ఉండటడం విశేషం.

రాజేశ్ ఎంపిక పట్ల డీఎన్డీవో భూపతి రావు, సీనియర్ క్రీడాకారులు, జిల్లా వాలీబాల్ సంఘం, జిల్లా ఒలింపిక్ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: