ఇక నుంచి కొత్త క్రీడా విధానం

Tuesday, July 1, 2025 08:10 PM Sports
ఇక నుంచి కొత్త క్రీడా విధానం

దేశ వ్యాప్తంగా ఇక నుంచి కొత్త క్రీడా విధానం అమలు కాబోతుంది. ఈ మేరకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పాలసీతో దేశ వ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలు పెరగడంతో పాటు క్రీడాకారుల సమగ్రాభివృద్ధి జరగబోతుంది. అంతేగాకుండా నిరుద్యోగులకు ఎంప్లాయిమెంట్ లింక్డ్ బేస్డ్ స్కీంకు రూ.1.07 లక్షల కోట్లు కేటాయిస్తూ నిర్ణయించింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: