తొక్కిసలాట ఘటన: కోహ్లిని అరెస్టు చేయండి
Friday, June 6, 2025 08:50 PM Sports
_(9)-1749223204.jpeg)
ట్విట్టర్ (ఎక్స్) లో #ArrestKohli అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. కోహ్లిని అరెస్టు చేయాలని నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత కోహ్లి కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించలేదని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఘటన జరిగాక అతడు తన భార్యతో లండన్ వెళ్లి సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాడని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: