రిటైర్మెంట్ ప్రకటించిన భారత మహిళా క్రికెటర్
Saturday, July 26, 2025 10:00 AM Sports
భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. "పెద్ద కలలతో ఓ చిన్న టౌన్ నుంచి వచ్చిన నేను బ్యాట్ పట్టుకున్నప్పుడు ఎక్కడి వరకు వెళ్తానో తెలియదు. కానీ, ఆటను ప్రేమించడమే తెలుసు. ఇరుకైన వీధుల్లో నుంచి పెద్ద స్టేడియాలకు, భారత జెర్సీ ధరించే వరకూ తీసుకెళ్తుందని నేను ఊహించలేదు. క్రికెట్ నాకు ఎంతో ఇచ్చింది. అందుకు నేను ఎంతో రుణపడి ఉన్నా" అని ఆమె పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



