భారత్ ఘన విజయం

Thursday, July 10, 2025 07:17 AM Sports
భారత్ ఘన విజయం

భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్ పై తొలి టీ20 సిరీస్ నెగ్గింది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా నాలుగో మ్యాచ్లో ఆ జట్టుపై 6 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఆ జట్టులో సోఫియా డంబ్లీ (22) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో రాధా యాదవ్ 2, శ్రీ చరణి 2, అమనోజోత్ కౌర్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తీశారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: