ఆసియా కప్ కు భారత జట్టు ప్రకటన
Tuesday, August 19, 2025 03:24 PM Sports
దుబాయ్ వేదికగా వచ్చే నెల 9న స్టార్ట్ కానున్న ఆసియా కప్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. భారత్ జట్టుకు సూర్య కుమార్ కెప్టెన్ గా, వైస్ కెప్టెన్ గా గిల్ ను నియమించింది. సూర్య, గిల్, అభిషేక్, శాంసన్, పాండ్యా, తిలక్, దుబే, జితేష్, రింకూ, చక్రవర్తి, అక్షర్, బూమ్రా, అర్షదీప్, కుల్దీప్, హర్షిత్ రాణా జట్టులో ఉన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)