రేపే దాయాదుల పోరు.. గెలిచేదెవరు..?
Saturday, July 19, 2025 02:00 PM Sports
వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ 2025 స్టార్ట్ అయింది. మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్ ఛాంపియన్స్- పాకిస్తాన్ ఛాంపియన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ ను పాకిస్తాన్ ఛాంపియన్స్ 5 పరుగుల తేడాతో గెలిచి టోర్నమెంట్ ను ఘనంగా ప్రారంభించింది. జులై 20న (ఆదివారం) ఇండియా ఛాంపియన్స్ తమ మొదటి మ్యాచ్ ను పాకిస్తాన్ ఛాంపియన్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో జరగనుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)