టీమిండియా ఆలౌట్

Saturday, August 2, 2025 10:46 PM Sports
టీమిండియా ఆలౌట్

ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీం ఇండియా 396 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ జట్టుకు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్ లో యశస్వి (118) శతకం, ఆకాశ్ దీప్ (66), జడేజా (53) అర్ధశతకాలతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5, గస్ అట్కిన్సన్ 3, జేమీ ఓవర్టన్ 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 224, ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆలౌట్ అయ్యాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: