పోరాడి ఓడిన భారత్..!
Monday, July 14, 2025 10:23 PM Sports
ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్ లో 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 170 పరుగులకు ఆలౌటైంది. జడేజా (61) పోరాడినా ఫలితం లేకుండాపోయింది. ఆర్చర్ 3, స్టోక్స్ 3, బ్రైడన్ 2, వోక్స్ 1, బషీర్ 1 వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ ఇంగ్లాండ్, భారత్ 387 చొప్పున పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 192 పరుగులు చేయగా భారత్ 170 పరుగులకే పరిమితమైంది
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
