నేటి నుంచి భారత్ రెండో పోరు
Wednesday, July 2, 2025 08:00 AM Sports
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా నేటి నుంచి ఎడ్జ్బస్టన్ మైదానంలో రెండో టెస్టు జరుగుతుంది. తొలి మ్యాచ్ నెగ్గిన ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మైదానంలో మన జట్టు రికార్డు పేలవంగా ఉంది. 8 టెస్టులు ఆడితే 7 మ్యాచ్లు ఓడిన టీమిండియా మరో టెస్టును 'డ్రా' చేసుకోగలిగింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
