పాకిస్థాన్ పై భారత్ విజయం
Monday, June 2, 2025 08:31 PM Sports
ఉజ్బెకిస్థాన్ లో జరుగుతున్న సెంట్రల్ ఏషియన్ వాలీబాల్ అసోసియేషన్ (CAVA) నేషన్స్ లీగ్ లో పాకిస్థాన్ పై భారత్ గెలిచింది. 25-19, 25-19, 25-23 తేడాతో పాక్ ను ఓడించింది. ఈ లీగ్ లో ఇప్పటివరకు 7 మ్యాచులాడిన భారత్ 3 విజయాలు సాధించింది. 3 మ్యాచులు డ్రా కాగా, ఒక దాంట్లో ఓడింది. తొలుత ఈ లీగ్ ను పాకిస్తాన్ లో నిర్వహించాల్సి ఉంది. ఇటీవల ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో ఉజ్బెకిస్థాన్ కు మార్చారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



