మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణ

Tuesday, August 12, 2025 07:29 AM Sports
మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణ

ఈసారి మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. మరో 50 రోజుల్లో మహిళ వన్డే క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముంబైలో ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్-2025 ట్రోఫీని ఆవిష్కరించారు.

ఈ మెగా ఐసీసీ టోర్నీ సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. అయితే 2016 తర్వాత భారత్ మహిళల ఐసీసీ క్రికెట్ టోర్నీకి ఇప్పుడు ఆతిథ్యం ఇస్తోంది.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: