క్రికెట్లో మరో కొత్త రూల్
Saturday, June 14, 2025 04:07 PM Sports
_(6)-1749897462.jpeg)
బౌండరీ రోప్ వద్ద క్యాచ్ ల విషయంలో ఐసీసీ కొత్త నిబంధనలను త్వరలో అమల్లోకి తీసుకురానుంది. దీన్ని బట్టి బౌండరీ లైన్ బయట గాల్లోకి ఎగిరి బంతిని పట్టుకునే క్యాచ్ లను ఇకపై పరిగణలోకి తీసుకోరు. అంటే ఇకపై బౌండరీ రోప్ బయట బంతిని ఒకటి కంటే ఎక్కువసార్లు గాల్లోకి ఎగరవేయడం కుదరదు. ఇలాంటి క్యాచ్ లు సరైనవి కావంటూ క్రికెట్ అభిమానులు, విశ్లేషకుల నుంచి వ్యతిరేకత రావటంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: