షాకిచ్చిన గౌతమ్‌ గంభీర్‌

Tuesday, December 4, 2018 11:57 PM Sports
షాకిచ్చిన గౌతమ్‌ గంభీర్‌

టీమిండియా క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అందరికీ షాకిచ్చాడు! అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌ అవుతున్నానని ప్రకటించాడు. ఆటతో అనుబంధానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. వీడ్కోలుకు సంబంధించిన గౌతీ ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. అందులో తన వీడ్కోలును ప్రకటించారు.