తండ్రైన మాజీ స్టార్ క్రికెటర్

Wednesday, April 16, 2025 08:28 PM Sports
తండ్రైన మాజీ స్టార్ క్రికెటర్

టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ తండ్రయ్యారు. ఆయన భార్య, బాలీవుడ్ నటి సాగరిక ఘాట్లే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని జహీర్ - సాగరిక జంట సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేశారు. బాబుకు ఫతేసిన్హ్ ఖాన్ అని పేరు కూడా పెట్టారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: