నాలుగో టెస్టు: నిరాశపర్చిన గిల్
Wednesday, July 23, 2025 10:09 PM Sports
ఇంగ్లాండ్, భారత్ మధ్య నాలుగో టెస్టు తొలి రోజు ఆట కొనసాగుతోంది. టీ విరామ సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. రెండో సెషన్ ఇంగ్లాండ్ పైచేయిగా సాగింది. ఓపెనర్లు జైస్వాల్ (58), రాహుల్ (48) పరుగులు చేయగా గిల్ (12) నిరాశపర్చాడు. ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్, పంత్ ఉన్నారు. వోక్స్, స్టోక్స్, డాసన్ తలో వికెట్ తీశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
