తొలి రోజు ముగిసిన ఆట
Friday, August 1, 2025 06:51 AM Sports
ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి 204/6 పరుగులు చేసింది. క్రీజులో కరుణ్ నాయర్ (52), వాషింగ్టన్ సుందర్ (19) ఉన్నారు. సాయి సుదర్శన్ (38) ఫర్వాలేదనిపించాడు. శుభ్మన్ గిల్ (21), ధ్రువ్ జురెల్ (19), జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14), రవీంద్ర జడేజా (9) నిరాశ పరిచారు. ఈ మ్యాచ్లో వర్షం పలుమార్లు ఆటంకం కలిగించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



