భారత్ పై ఇంగ్లాండ్ విజయం

Sunday, July 20, 2025 07:01 AM Sports
భారత్ పై ఇంగ్లాండ్ విజయం

భారత్ - ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య లార్డ్స్ వేదికగా నిన్న జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా లక్ష్యాన్ని 24 ఓవర్లలో 115 పరుగులకు కుదించారు. ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి 21 ఓవర్లలో చేధించింది. అమీ జోన్స్ (46) 57 బంతుల్లో 5 ఫోర్లు), సోఫీ డంక్లీ (9) 9 బంతుల్లో 2 ఫోర్లు, నాట్ సీవర్ (21) 25 బంతుల్లో 2 ఫోర్లు పరుగులు చేశారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: