సిరాజ్ విధ్వంసం.. ఇంగ్లండ్ ఆల్ఔట్

Friday, July 4, 2025 10:34 PM Sports
సిరాజ్ విధ్వంసం.. ఇంగ్లండ్ ఆల్ఔట్

టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు 407 పరుగులకు ఆల్ అవుట్ అయింది. కాగా భారత్ ఇంగ్లాండ్ కంటే తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ప్లేయర్లు జేమీ స్మిత్ (184), హ్యారీ బ్రూక్ 158 పరుగులతో చెలరేగిపోయారు. భారత ప్లేయర్ సిరాజ్ చెలరేగి ఏకంగా 6 వికెట్లు తీశాడు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: