ఐదో టెస్టు: ఇంగ్లండ్ ఆలౌట్
Friday, August 1, 2025 10:41 PM Sports
ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్సులో ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు 247 పరుగులు చేశారు. దీంతో భారత్ పై ఇంగ్లండ్ కు 23 పరుగుల ఆధిక్యం దక్కింది. క్రాలే 64, బ్రూక్ 53, డకెట్ 43, రూట్ 29, పోప్ 22 పరుగులతో ఆకట్టుకున్నారు. గాయం కారణంగా క్రిస్ వోక్స్ ఆబ్సెంట్ హర్ట్ కావడంతో 9 వికెట్లకే ఇంగ్లండ్ ను ఆలౌట్ గా ప్రకటించారు. సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ చెరో 4 వికెట్లు, ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)