రిటైర్మెంట్ పై స్పందించిన ధోనీ
Sunday, May 25, 2025 09:34 PM Sports
ఐపీఎల్ నుంచి మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్ అవుతాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ధోనీ స్పందించారు. ఐపీఎల్ రిటైర్ అవ్వాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఎప్పటిలానే అన్నారు. చాలా రోజులుగా ఇంటికి దూరంగా ఉంటున్నానని, ఇప్పుడు రాంచీ వెళ్లి కుటుంబంతో సమయం గడుపుతానని చెప్పారు. ఓ నాలుగైదు నెలల తర్వాత ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



