గౌతమ్ గంభీర్ కు హై కోర్టులో చుక్కెదురు
Wednesday, August 27, 2025 07:11 PM Sports
కోవిడ్ మందుల అక్రమ నిల్వల కేసులో టీమిండియా హెడ్ కోచ్, మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు చుక్కెదురైంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు చర్యలపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఎఫ్ఎఆర్ రద్దు చేయాలన్న గంభీర్ పిటిషన్ ను న్యాయమూర్తి నీనా బన్సల్ కృష్ణా ఆగస్టు 29న విచారించేందుకు అంగీకరించినప్పటికీ, తక్షణ ఉపశమనం మాత్రం ఇవ్వలేదు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
