రికార్డు సృష్టించిన రషీద్ ఖాన్

Thursday, August 7, 2025 02:41 PM Sports
రికార్డు సృష్టించిన రషీద్ ఖాన్

అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. టీ 20 క్రికెట్ లో 650 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా రికార్డ్ సృష్టించాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ ఆరంభ మ్యాచ్ లో ఈ ఘనతను సాధించాడు. రషీద్ తన టీ20 కెరీర్ లో ఇప్పటి వరకు 478 ఇన్సింగ్స్ లో 18.54 సగటుతో 651 వికెట్లు పడగొట్టాడు. అతడి పేరిట నాలుగు, ఐదు వికెట్ల హాల్స్ ఉన్నాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: