ఆంధ్ర క్రికెట్ జట్టుకు క్రికెటర్ హనుమ విహారి గుడ్ బై
Wednesday, August 27, 2025 09:35 AM Sports
దేశవాళీ క్రికెట్ లో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా క్రికెటర్ హనుమ విహారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర క్రికెట్ జట్టును వీడి త్రిపుర క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ప్రాతినిధ్యం వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ విషయాన్ని సోషల్ వేదికగా వెల్లడించాడు. ఇప్పటి వరకు ఆంధ్ర క్రికెట్ జట్టులో తన ప్రస్థానంలో సహకరించిన వారందరికీ హనుమ విహారి కృతజ్ఞతలు తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)