కెప్టెన్సీకి అజింక్య రహానే గుడ్ బై
Thursday, August 21, 2025 10:25 PM Sports
క్రికెటర్ అజింక్య రహానే ముంబై కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. ఇకపై తాను ప్లేయర్ గానే జట్టులో కొనసాగుతానని ప్రకటించారు. సడెన్ గా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పి అందరినీ షాక్ కు గురిచేశారు. 2025-26 దేశవాళీ క్రికెట్ సీజన్ ప్రారంభానికి ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకోవడంతో రహానే ఏం ప్లాన్ చేస్తున్నారనే చర్చ మొదలైంది. 42 సార్లు రంజీ టైటిల్ గెలిచిన ముంబై జట్టుకు రహానే మూడు సీజన్ల పాటు నాయకత్వం వహించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)