RCB బౌలర్ కు భారీ ఊరట
Wednesday, July 16, 2025 09:00 AM Sports
అలహాబాద్ హైకోర్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ యశ్ దయాళ్ పై నమోదైన లైంగిక దోపిడీ ఆరోపణల కేసులో ఆయన అరెస్టును కోర్టు నిలిపివేసింది. కేసులో తదుపరి విచారణ పూర్తయ్యే వరకు యశ్ దయాళ్ కు మధ్యంతర రక్షణ కల్పించింది. తనను యశ్ దయాళ్ ఐదేళ్లుగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, లైంగికంగా దోపిడీ చేశాడని ఓ మహిళ ఆరోపించింది. కాగా, మహిళ ఐదేళ్ల కాలంలో ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న అంశాన్ని కోర్టు ప్రశ్నించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
