Breaking: రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ క్రికెటర్

Sunday, August 24, 2025 12:01 PM Sports
Breaking: రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ క్రికెటర్

ఛటెశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం పాడటం, గ్రౌండ్ లో అడుగుపెట్టిన ప్రతీసారీ తన శాయశక్తులా ఆడేందుకు ప్రయత్నించానని తెలిపారు. అవకాశాలు కల్పించిన BCCI, సౌరాష్ట్ర క్రికెట్, జట్లు, ఫ్రాంచైజీలకు కృతజ్ఞతలు అని ఎక్స్ లో ఆయన రాసుకొచ్చారు.

భారత్ తరఫున 103 టెస్టుల్లో 7,195, 5 ODIల్లో 51 పరుగులు చేశారు. టెస్టుల్లో 206 టాప్ స్కోర్ చేశారు. 2023లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడారు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: