RCB బౌలర్ పై కేసు నమోదు
Tuesday, July 8, 2025 10:41 AM Sports
యూపీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యశ్ దయాళ్ పై కేసు నమోదైంది. ఘజియాబాద్ కు చెందిన ఓ యువతి లైంగిక వేధింపులు, దోపిడీ ఆరోపణలతో సీఎం గ్రీవెన్స్ పోర్టల్లో యశ్ దయాళ్ పై ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 కింద దయాన్పై కేసు నమోదు చేశారు. అయితే ఆ యువతి గతంలో యశ్పై ఫిర్యాదు చేయగా పోలీసులు ప్రాధమిక విచారణ చేపట్టి ఇప్పుడు కేసు నమోదు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
