చరిత్ర సృష్టించిన బుమ్రా
Friday, July 11, 2025 10:23 PM Sports
ఇంగ్లాండ్ జరిగిన లార్డ్స్ టెస్ట్ మ్యాచ్లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్ బుమ్ బుమ్ బుమ్రా లెజెండరీ క్రికెటర్ల రికార్డులను బద్దలు కొట్టాడు. విదేశాల్లో అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్గా బుమ్రా నిలిచాడు. విదేశాల్లో టెస్ట్ ఇన్నింగ్స్ లో బుమ్రా 13వ సారి ఐదు కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. 12 సార్లు ఈ ఘనత సాధించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ను బుమ్రా అధిగమించాడు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
