సైనా నెహ్వాల్ విడాకుల్లో బిగ్ ట్విస్ట్..!
Saturday, August 2, 2025 10:11 PM Sports
కొన్ని వారాల క్రితం విడిపోతున్నట్లు ప్రకటించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తమ మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. తిరిగి తాము ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని సైనా తెలిపారు. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. కొన్నిసార్లు దూరమే సన్నిహితుల విలువ తెలియజేస్తుందని అర్థం వచ్చేలా ఆమె రాసుకొచ్చారు. ఇందులో కశ్యప్ తో ఉన్న ఫోటోను జోడించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



