IPL 2025: ఫైనల్ కు ముందే RCBకి బిగ్ షాక్
Tuesday, June 3, 2025 02:46 PM Sports
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో RCBకి బిగ్ షాక్ తగిలింది. RCB విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఈ మ్యాచ్లో ఆడకపోవడానికి అవకాశం ఉందని సమాచారం. అయితే అతని భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నందున ఆమె కోసం ఇంగ్లాండ్ వెళ్లినట్లు సమాచారం.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



