బంగ్లాదేశ్ స్క్వాడ్ లో యువకెరటం..!

Sunday, August 24, 2025 08:02 AM Sports
బంగ్లాదేశ్ స్క్వాడ్ లో యువకెరటం..!

మహిళల వరల్డ్ కప్ పోటీలకు రెండోసారి బంగ్లాదేశ్ అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో నిగర్ సుల్తానా సారథ్యంలో బరిలోకి దిగనుంది. ఉపఖండంలో మెగా టోర్నీ జరుగునున్న నేపథ్యంలో సెలెక్టర్లు స్పిన్నర్లకు ప్రాధాన్యం ఇస్తూ స్క్వాడ్ ను ప్రకటించారు.

సుల్తానా కెప్టెన్ గా 15 మందితో కూడిన టీమ్ ను ఎంపిక చేశారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు నహిద్ అక్తర్, లెగ్ స్పిన్నర్ ఫహిమా ఖాతూన్ తో పాటు పలువురు ఆ జట్టులో స్థానం దక్కించుకున్నారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: