స్టార్ క్రికెటర్ కు తీవ్ర గాయం
Friday, June 13, 2025 10:43 PM Sports

సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న WTC ఫైనల్లో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఫీల్డింగ్ చేస్తుండగా స్టీవ్ స్మిత్ గాయపడ్డారు. స్టార్క్ బౌలింగ్లో బవుమా ఇచ్చిన క్యాచ్ పట్టే ప్రయత్నంలో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ కుడి చేతి చిటికెన వేలు విరిగింది. దీంతో తీవ్రమైన నొప్పితో విలవిల్లాడారు. ఫిజియో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యసేవలు, స్కానింగ్ కోసం అతడిని ఆస్పత్రికి తరలించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: