సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ టోర్నమెంట్
Sunday, July 27, 2025 10:00 AM Sports
సెప్టెంబరు 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ జరగనుంది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోసిన్ నక్వీ అధికారికంగా ప్రకటించారు. త్వరలో దానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
