ఆసియా కప్ 2025 మ్యాచ్ టైమింగ్స్ మార్పు
Sunday, August 31, 2025 12:07 PM Sports
ఆసియా కప్ 2025 మ్యాచుల గురించి కీలక అప్డేట్ వచ్చింది. మొత్తం 19 మ్యాచుల్లో 18 మ్యాచుల సమయాలను మార్పు చేశారు. అక్కడ ఉన్న వేడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. సాధారణంగా సాయంత్రం 7 గంటలకు మొదలయ్యే మ్యాచ్ లు ఇప్పుడు గల్ఫ్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం సాయంత్రం 6:30కి ప్రారంభం అవుతాయి.
అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు డే నైట్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్ మ్యాచ్ కూడా ఈ కొత్త టైమింగ్ ప్రకారమే జరుగుతుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)