IPL 2025: నేడు ఈ జట్టుకి చావో..రేవో
Wednesday, May 21, 2025 06:57 AM Sports

ఐపీఎల్ 2025 లో భాగంగా నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోతే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో ముంబై ప్లే ఆఫ్స్ కి చేరుకుంటుంది. ఒకవేళ ఢిల్లీ చేతిలో ముంబై ఓడితే, MIకి మరో అవకాశం ఉంది. దీంతో ఈ మ్యాచ్ ఢిల్లీకి 'చావోరేవో'లా మారింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: