ఏపిలో కీలక పరిణామాలు.. గవర్నర్ ను కలవనున్న జగన్
Monday, July 28, 2025 03:02 PM Politics
ఏపిలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు సాయంత్రం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసేందుకు సిద్ధమయ్యారు. రాజ్ భవన్ పర్మిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.
గవర్నర్ తో సమావేశమై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై వివరించనున్నట్లు సమాచారం. వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)