పరీక్షలు నిర్వహించడంలో విద్యాశాఖ మంత్రి ఫెయిల్: శ్యామల
Saturday, August 30, 2025 05:41 PM Politics
ఏపీ విద్యా శాఖ మంత్రి లోకేష్ పై వైసిపి అధికార ప్రతినిధి శ్యామల పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పరీక్షలు నిర్వహించడంలో విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అంటూ ఆమె సోషల్ మీడియాలో స్పందించారు.
పదవ తరగతి పరీక్షలు నిర్వహించడంలో ఫెయిల్? డీఎస్సీ పరీక్షలు నిర్వహించడంలో ఫెయిల్? ఇదేనా విద్యాశాఖ మంత్రి ప్రొఫైల్? అని ప్రశ్నించారు. గతంలో జగన్ ప్రభుత్వం సుమారు 1.30 లక్షల సచివాలయ ఉద్యోగాల నియామకాలకు ఎటువంటి అవకతవకలు లేకుండా చేపట్టిందని తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)