రాష్ట్రంలో ఆ పార్టీలను అడ్డుకుంటాం: డిప్యూటీ సీఎం

Saturday, July 26, 2025 01:14 PM Politics
రాష్ట్రంలో ఆ పార్టీలను అడ్డుకుంటాం: డిప్యూటీ సీఎం

రాష్ట్రంలో మతచిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్న కాషాయ పార్టీలను, నేతలను అడ్డుకుంటామని డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి అన్నారు. తాజాగా ఆయన ఓ సమావేశంలో మాట్లాడారు.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ప్రధాన ప్రతిపక్షాలన్నీ బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాయని చెప్పారు. డీఎంకేకు సంబంధించినంతవరకూ దశబ్దాల తరబడి బూత్ కమిటీలు సమర్థవంతంగా పనిచేయగలుగుతున్నాయని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: