బీసీల పట్ల కాంగ్రెస్ కపట ప్రేమ: కవిత
Tuesday, August 12, 2025 11:30 AM Politics
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బీసీలపై కాంగ్రెస్ కు అంత ప్రేమ ఉంటే 42 శాతం రిజర్వేషన్ల సాధనకై ప్రధాని వద్దకు కాంగ్రెస్ ఎందుకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం త్వరలోనే కార్యాచరణ రూపొందించి ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
