126 మందితో టీడీపీ తొలి జాబితా

Thursday, March 14, 2019 11:38 PM Politics
126 మందితో టీడీపీ తొలి జాబితా

ఏపీ సీఎం చంద్రబాబు.. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 126 మందికి చోటు దక్కింది. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సర్వే చేసి అభ్యర్థులను ఖరారు చేశామన్నారు. తమని సుపరిపాలనే గెలిపిస్తుందన్నారు. కులానికీ, మతానికి సంబంధం లేకుండా పని చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.

అభ్యర్థుల లిస్ట్ ఈ క్రింది విధం గ వుంది.

అనంతపురం

  • అనంతపురం సిటీ- ప్రభాకర్‌ చౌదరి
  • హిందూపురం- నందమూరి బాలకృష్ణ 
  • పుట్టపర్తి- పల్లెరఘునాథ్ రెడ్డి.
  • పెనుగొండ- బి.కె.పార్థసారధి   
  • రాయదుర్గం- కాల్వశ్రీనివాసులు
  • రాప్తాడు- పరిటాల సునీత
  •  ధర్మవరం- గోనుగుంట్ల సూర్యనారాయణ
  • తాడిపత్రి- జేసీఅస్మిత్‌రెడ్డి
  • మడకశిర- వీరన్న
  • ఉరవకొండ- పయ్యావుల కేశవ్‌  

కర్నూల్

  • ఆళ్లగడ్డ- అఖిల ప్రియ.  
  • పత్తికొండ -కేఈ శ్యామ్‌బాబు.
  • డోన్‌- కేఈ ప్రతాప్‌  
  • పాణ్యం- గౌరు చరితా రెడ్డి. 
  • బనగానపల్లె- బీసీ జనార్ధన్‌రెడ్డి.
  • మంత్రాలయం - తిక్కారెడ్డి.
  • ఎమ్మిగనూరు- బీవీ జయనాగేశ్వరరెడ్డి.
  •  శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి.
  • ఆలూరు - సుజాతమ్మ

కడప

  •  పులివెందుల- సతీష్ రెడ్డి.  
  • రాజంపేట- బత్యాల చెంగల్రాయుడు
  • రాయచోటి-రమేష్ కుమార్ రెడ్డి
  • కమలాపురం- పుత్తా నర్శింహా రెడ్డి.
  • మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్.  
  • జమ్మలమడుగు- రామసుబ్బారెడ్డి.
  • రైల్వే కోడూరు- నర్శింహా ప్రసాద్.

చిత్తూరు

  • కుప్పం- నారాచంద్రబాబునాయుడు.  
  • పలమనేరు- అమర్నాథ్‌రెడ్డి  
  • పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి.
  • పుంగనూరు- అనీషా రెడ్డి.
  • చంద్రగిరి- పులవర్తి నాని.
  • చిత్తూరు- సత్య ప్రభ.
  • తిరుప‌తి- సుగుణమ్మ

నెల్లూరు

  • సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి    
  • నెల్లూరు అర్బన్ -నారాయణ   
  • నెల్లూరు రూరల్ - ఆదాల ప్రభాకర్ రెడ్డి
  • వెంకటగిరి -కురుగొండ్ల రామకృష్ణ  
  • కావలి -బీద రవిచంద్ర
  • గూడూరు- పాశం సునీల్  
  • ఆత్మకూరు- బొల్లినేని కృష్ణయ్య
  • కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ప్రకాశం

  • ఒంగోలు-దామచర్ల ఆంజ‌నేయులు
  • అద్దంకి-గొట్టిపాటి ర‌వికుమార్ 
  • దర్శి-ఉగ్రనరసింహా రెడ్డి.
  • పర్చూరు-ఏలూరు సాంబశివరావు.
  • గిద్దలూరు-అశోక్ రెడ్డి
  • కొండెపి-బాల వీరాంజనేయ స్వామి.
  • చీరాల- కరణం బలరాం
  • కందుకూరు పోతుల రామారావు
  • మార్కాపురం-కందుల నారాయణ రెడ్డి  
  • కనిగిరి - కదిరి బాబురావు

గుంటూరు

  • సత్తెనపల్లి- కోడెల శివప్రసాద్
  • చిలకలూరిపేట- పత్తిపాటి పుల్లారావు  
  • పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర
  • తెనాలి- ఆలపాటి రాజా.
  • గురజాల-యరపతినేని శ్రీనివాస్ 
  • రేపల్లె- అనగాని సత్య ప్రసాద్ గౌడ్  
  • వినుకొండ- జీవీ ఆంజనేయులు.
  • పెదకూరపాడు- కొమ్మాలపాటి శ్రీధర్.
  • వేమూరు- నక్కా ఆనందబాబు.
  • మంగళగిరి - నారా లోకేష్

కృష్ణా

  • విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహన్
  • విజయవాడ సెంట్రల్- బోండా ఉమా.
  • విజయవాడ వెస్ట్- షబానా ఖాతూన్.
  • మైలవరం-దేవినేని ఉమ. 
  • బందరు -కొల్లు రవీంద్ర.   
  • గన్నవరం- వల్లభనేని వంశీ
  • జగ్గయ్యపేట- శ్రీరాం తాతయ్య.
  • పెనమలూరు-బోడె ప్రసాద్.
  •  నందిగామ- తంగిరాల సౌమ్య.
  • అవనిగడ్డ- మండలి బుద్ద ప్రసాద్. 
  • గుడివాడ -దేవినేని అవినాష్.
  • తిరువూరు - జవహర్
  • కైకలూరు - జయ మంగళ వెంకటరమణ

పశ్చిమ గోదావరి

  • ఏలూరు-బడేటి బుజ్జి
  • ఆచంట-పితాని స‌త్య‌నారాయ‌ణ     
  • పాలకొల్లు-రామా నాయుడు 
  • నర్సాపురం-మాధవ నాయుడు
  • దెందులూరు- చింతమనేని
  • తాడేపల్లి గూడెం - ఈలినాని 
  • తణుకు-ఆరుమిల్లి రాధాకృష్ణ
  • ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు.
  • భీమవరం-పులపర్తి రామాంజనేయులు.
  • ఉండి-శివరామరాజు
  • చింతలపూడి - కర్రా రాజారావు
  • కొవ్వూరు - అనిత

తూర్పు గోదావరి

  • కాకినాడ అర్బన్- వనమాడి కొండబాబు
  • కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మీ.
  • పెద్దాపురం- చినరాజప్ప.
  • తుని- యనమల కృష్ణుడు.
  • జగ్గంపేట- జ్యోతుల నెహ్రు.
  • పత్తిపాడు- వరుపుల రాజా 
  • పిఠాపురం- వర్మ
  • రాజానగరం -  పెందుర్తి వెంకటేష్
  • రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి
  • అనపర్తి -రామకృష్ణరెడ్డి
  • మండపేట - జోగేశ్వరరావు
  • రామచంద్రాపురం- తోట  త్రిమూర్తులు
  • రాజోలు- గొల్లపల్లి సూర్యారావు
  • కొత్తపేట- బండారు సత్యానందరావు
  • ముమ్మిడివరం -దాట్ల సుబ్బరాజు
  • రాజమండ్రి అర్బన్ - ఆదిరెడ్డి భవాని

 విశాఖ పట్టణంః

  • విశాఖపట్నం తూర్పు-  వెలగపూడి రామకృష్ణ 
  • విశాఖపట్నం దక్షిణo- వాసుపల్లి గణేష్ 
  • విశాఖపట్నం పశ్చిమం- గణబాబు
  • నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు. 
  • అరకు-కిడారి శ్రావ‌ణ్ 
  • యలమంచిలి- పంచకర్ల రమేష్‌
  • గాజువాక-  పల్లా శ్రీనివాసరావు
  • పెందుర్తి - బండారు సత్యనారాయణమూర్తి
  • పాడేరు-గిడ్డి ఈశ్వరీ.

విజయనగరం

  • బొబ్బిలి - సుజయ్ కృష్ణ రంగారావు.
  • సాలూరు-భాంజ్ దేవ్.
  • ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి. 
  • విజయనగరం.  
  • గజపతి నగరం.
  • నెల్లిమర్ల. 
  • చీపురుపల్లి.
  • పార్వతీపురం.
  • కురుపాం.

శ్రీకాకుళం జిల్లా

  • శ్రీకాకుళం - గుండా లక్ష్మీ దేవి     
  • ఎచ్చెర్ల - కళా వెంకట్రావు  
  • టెక్కలి - అచ్చెన్నాయుడు 
  • ఆముదాలవలస - కూన రవికుమార్ 
  • నరసన్నపేట - రమణమూర్తి
  • పలాస -  గౌతు శిరీష
  • రాజాo - కొండ్రు మురళి 
  • ఇచ్చాపురం- బెందాళం అశోక్
  • పాతపట్నం - కలమ వెంకటరమణ
     

For All Tech Queries Please Click Here..!