YSR కుటుంబానికి మహానాడు చెంప దెబ్బ: టీడీపీ
Friday, May 30, 2025 10:18 PM Politics
ఏపిలో దశాబ్దాలుగా కడప వెనుకబాటుతనన్ని తమ రాజకీయాలకు వాడుకున్న YSR కుటుంబానికి మహానాడు చెంప దెబ్బ అని టీడీపీ నేతలు అన్నారు. కడప గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా మహానాడు కార్యక్రమం జరిగిందని ఆనంద వ్యక్తం చేశారు. మహానాడు టీడీపీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని, నింపిందని ఇంతటి ఘన విజయాన్ని కృషి చేసిన ప్రజలకు పార్టీ, శ్రేణులకు వారు ధన్యవాదాలు తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



